VIDEO: కోటగిరి మండలంలో భారీ వర్షం

VIDEO: కోటగిరి మండలంలో భారీ వర్షం

NZB: కోటగిరి మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షం దంచికొడుతోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని రాంపూర్, సద్దులం, కొత్తపల్లి, దేవుని గుట్ట తండా గ్రామాలలో భారీ వర్షం కురుస్తుంది. చేపలు పట్టే జాలర్లు వాగులు, చెరువు గట్ల వద్దకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు.