మంగళగిరిలో చిరువ్యాపారులకు మంత్రి చేయూత

మంగళగిరిలో చిరువ్యాపారులకు మంత్రి చేయూత

GNTR: మంగళగిరి నియోజకవర్గంలో చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ ప్రశంసించారు. మంగళవారం, మంత్రి లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం, రూరల్ మండలాలకు చెందిన పలువురు చిరు వ్యాపారులకు బడ్డీకొట్లు, టిఫిన్, తోపుడు బళ్లు, ప్లాట్ ఫామ్ రిక్షాలను అందజేశారు.