శక్తి యాప్‌తోనే మహిళలకు రక్షణ

SKLM: విద్యార్థినులు జాగ్రతగా ఉండాలని, ఏదైనా అత్యవసర అనుకుంటే శక్తి యాప్‌ని ఉపయోగించాలని ఉమెన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ త్రినేత్రీ పేర్కొన్నారు. శనివారం ఎచ్చెర్లలోని రాజీవ్ గాంధి యునివర్సిటీలో శక్తి అవేర్నెస్ ప్రోగ్రాంపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ మహిళల భద్రతకు ప్రవేశపెట్టారని చెప్పారు.