కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి

కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ రెడ్డి

BHNG: భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బట్టు మహేందర్ ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఘట్కేసర్ లోని నీలిమ హాస్పటల్‌లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న MLA కుంభం అనిల్ రెడ్డి నేడు వారిని పరామర్శించారు. హాస్పిటల్ ఛైర్మన్‌తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్య ఖర్చు నిమిత్తం తాను భరిస్తానని తెలిపి వారి కుటుంబానికి భరోసా కల్పించారు.+