మూడవ విడతలో జిల్లాలో 81 గ్రామాలకు ఎన్నికలు

మూడవ విడతలో జిల్లాలో 81 గ్రామాలకు ఎన్నికలు

WNP: మూడో విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 గ్రామ పంచాయతీలు 806 వార్డులకు గాను చిన్నంబావిలో గడ్డబస్వాపూర్, పానగల్‌లో దావాజిపల్లి, బహదూర్ గూడెం, పెబ్బేర్‌లో పెంచికల్ పాడు, రాంపూర్ (6) గ్రామాల సర్పంచులు, 104 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనట్లు అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ సోమవారం తెలిపారు.