పారిశుద్ధ్య కార్మికులకి దక్కిన అరుదైన గౌరవం

పారిశుద్ధ్య కార్మికులకి దక్కిన అరుదైన గౌరవం

KNR: సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్ 10వ వార్డ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు పారిశుద్ధ్య కార్మికుడు రమేశ్ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ సిబ్బంది కరోనా విపత్కర పరిస్థితులలో సైతం మున్సిపాలటీ ప్రజలకి సేవ చేశారని వార్డు కౌన్సిలర్ అనుమల అరుణ- బాబురావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.