FLASH: విషాదం.. డ్యాంలో పడి ముగ్గురు గల్లంతు
PPM: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొమరాడ జంఝావతి రబ్బర్ డ్యామ్‌లో పడి వ్యక్తులు గల్లంతయ్యారు. వీరంతా శివుని గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. దీంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.