ధర్మపురి వద్ద ఉదృతంగా గోదావరి

ధర్మపురి వద్ద ఉదృతంగా గోదావరి

JGL: ధర్మపురి వద్ద బుధవారం గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక గ్రామాల్లో వాగులు, చెరువులు, కుంటలు నిండి నీరు నదిలో చేరింది. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. భక్తులను లోతు ప్రదేశాలకు వెళ్లి స్నానాలు చేయకుండా ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది మైకుల ద్వారా అప్రమత్తం చేశారు.