చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

NZB: రుద్రూర్ మండలం గ్రామానికి చెందిన కల్దుర్కి పోశెట్టి(60) గత కొద్ది రోజుల క్రితం మతిస్థిమితం సరిగా లేక ఆదివారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. సోమవారం అక్బర్ నగర్ చెరువులో శవమై తేలాడు. స్థానికులు కుటుంబీకులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.