జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్నికలు..!

జిల్లాలో జోరుగా సాగుతున్న ఎన్నికలు..!

HNK: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం..ఉదయం 9:00 గంటల వరకు మూడు మండలాల్లో మొత్తం 18.21 శాతం పోలింగ్ నమోదైంది.ఎల్కతుర్తి 18.21%, కమలాపుర్ 15.39%, భీమదేవరపల్లి 12.73% కాగా..జిల్లా వ్యాప్తంగా మొత్తం 66,163 ఓటర్లలో ఉ.9 గం.వరకు 13,151 మంది తమ ఓటు వినియోగించుకున్నారు.