గ్రామంలో పోలీసుల విస్తృత తనిఖీలు

గ్రామంలో పోలీసుల విస్తృత తనిఖీలు

ATP: తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి శనివారం ఆలూరు గ్రామంలో నాకాబందీ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చిన్న చిన్న విషయాలపై ఘర్షణలకు వెళ్లకుండా సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఘర్షణలపై ఉన్న శ్రద్ధను పిల్లల చదువుపై పెట్టాలని సూచించారు.