బులెరో వాహనం బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
WNP: జిల్లాలో బులెరో వాహనం బోల్తా పడి పలవురికి గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తెల్లరాళ్లపల్లి బ్రిడ్జి దగ్గర బులెరో వాహనం బోల్తా పడింది. 15 మంది పెద్దవాళ్ల, 5 మంది చిన్నపిల్లల వాహనంలో ఉన్నాట్లు స్థానికులు తెలాపారు. తీవ్ర గాయాలు కావడంతో వారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.