VIDEO: ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలు చేయాలి: కలెక్టర్

VIDEO: ఇబ్బందులు లేకుండా వరి కొనుగోలు చేయాలి: కలెక్టర్

WNP: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కొత్తకోట మండల పరిధిలోని కానాయిపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు.