ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాచర్ల మండలం ఇంటర్ పరీక్షల్లో కాపీ చేసిన మొదటి సంవత్సర విద్యార్థి డీబార్
➢ సింగరకొండ 71వ వార్షికోత్సవం రథోత్సవానికి 650 మంది పోలీసుల భద్రత
➢ జరుగుమల్లి మండలంలో పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీవీ
➢ గిద్దలూరులో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి