VIDEO: సీఎంతో తన బాధను వివరించిన బాలుడు

VIDEO: సీఎంతో తన బాధను వివరించిన బాలుడు

HYDలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో నడుస్తూ 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే బాలుడిని గమనించి అతని భుజంపై చేయి వేసి మాట్లాడారు. జశ్వంత్ వరద నీరు తమ ఇంట్లోకి చేరి పాఠ్యపుస్తకాలు తడిసిపోయాయని విచారంగా వివరించాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా పరిష్కారం తీసుకొస్తామన్నారు.