భోజనంలో పురుగులు.. ధర్నాకు దిగిన విద్యార్థులు
MHBD: కేసముద్రం మండలం కల్వల మోడల్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇవ్వాల్సి ఉండగా నిర్వాహకులు సమయానికి ఇవ్వకపోవడంతో పస్తులతోనే చదువులకు వెళ్తున్నారు. గురువారం సైతం విద్యార్థులకు అల్పాహారం అందించకపోవడంతో తినడానికి పెట్టిన భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ధర్నాకు దిగారు.