'రైతులకు యూరియా కొరత లేదు'

'రైతులకు యూరియా కొరత లేదు'

WGL: పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అయితే ప్రతి రైతుకు యూరియా త్వరలో అందుబాటులోకి వస్తుందని ఏఈవో తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. యూరియా సరఫరాను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.