'ఆర్డినరీ బస్సులు నడపాలి'

'ఆర్డినరీ బస్సులు నడపాలి'

KNL: కర్నూల్ నుంచి పత్తికొండకు సాయంత్రం వేళలో ఆర్టీసీ ఆర్డినరీ బస్సులను నడపాలని ఆర్టీసీ ఇంచార్జ్ మేనేజర్ రాజేందర్ రెడ్డికి బీజేపీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. సాయంత్రం కర్నూలు నుంచి పత్తికొండకు రావాలంటే ప్రయాణికులు పడుతున్నారని కావున తక్షణమే బస్సులను పునరుద్ధరించాలని వారు కోరారు.