శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: SI

MHBD: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని SI రాజ్ కుమార్ అన్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన KTGD మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పర్యటించారు. పోగులపల్లి ప్యాక్స్ వద్ద యూరియా కోసం వేచి చూస్తున్న రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.