రైతన్నల, బసవన్నల ప్రేమానురాగాల పండుగ ప్రారంభం

రైతన్నల, బసవన్నల ప్రేమానురాగాల పండుగ ప్రారంభం

ADB: రైతన్నలకు, ఎద్దులకు అనుబంధాన్ని పంచుకునే ప్రేమానురాగాల పొలాల పండగ గురువారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా ప్రారంభం అయింది. పసుపుతో, నూనె కలిపి గడ్డితో ఎద్దుల మెడలపై రాస్తూ హర హర మహాదేవ్ అంటూ ఇయ్యల బరులు దించుతున్నాం రేపు తినడానికి రండి అని చెప్పి ఎడ్ల నుదుటకు బిల్వ పత్రంతో పూజలు చేసి ఆహ్వానం పలికారు.