'జగిత్యాల ప్రజావాణిలో 48 ఫిర్యాదులు'

'జగిత్యాల ప్రజావాణిలో 48 ఫిర్యాదులు'

JGL: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వేగంగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల వచ్చిన ప్రజల నుంచి 48 వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత, వివిధ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.