8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో పక్కాగా అందిన సమాచారం మేరకు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.68,570లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి చేసినట్లు వివరించారు.