కాజిపేట నుంచి భారీగా తరలిన యువజన కార్యకర్తలు

కాజిపేట నుంచి భారీగా తరలిన యువజన కార్యకర్తలు

HNK: హైదరాబాదులో జరుగుతున్న యువజన కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు నేడు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. యూత్ అధ్యక్షుడు కర్ర హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రం నుంచి కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి పోయారు. వర్ధన్నపేట నియోజకవర్గ యువజన అధ్యక్షుడు కే ఆర్ దిలీప్ పాల్గొన్నారు.