రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు
MNCL: జన్నారం మండలంలోని ఇందన్‌పల్లి జడ్పీ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం రాజేందర్, పిడి తిరుపతి తెలిపారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ పోటీలలో పాఠశాల విద్యార్థులు సహస్ర, దివ్య, హర్షిత్, సాయికుమార్, అభిరామ్ పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.