చీపురువలసలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

చీపురువలసలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం

VZM: కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేశారు. రూ. 30 లక్షల గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.