VIDEO: మహాగణపతిని దర్శించుకున్న సీఎం

VIDEO: మహాగణపతిని దర్శించుకున్న సీఎం

HYD: ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాగణపతికి మహా హారతి ఇచ్చి మహా దండను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. మహాగణపతిని 70 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. కాగా.. ఖైరతాబాద్ బడా గణపతిని రేపు నిమజ్జనానికి తరలించనున్న విషయం తెలిసిందే.