గుడ్డంపల్లి వేణు రెడ్డిని కలిసిన వైసీపీ పార్టీ శ్రేణులు

గుడ్డంపల్లి వేణు రెడ్డిని కలిసిన వైసీపీ పార్టీ శ్రేణులు

సత్యసాయి: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంలో 17వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, వార్డు అభివృద్ధి అంశాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. అలాగే హిందూపురంలో వైసీపీ పార్టీని మరింత బలపరిచేందుకు కలిసి పనిచేయాలని నాయకులు నిర్ణయించారు.