మావోయిస్ట్ నాయకురాలు పోతుల పద్మావతి లొంగుబాటు

మావోయిస్ట్ నాయకురాలు పోతుల పద్మావతి లొంగుబాటు

GDWL: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పనా జ్యోతి, అలియాస్ సుజాత శనివారం ప్రభుత్వం ముందు లొంగిపోయారు. గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన పద్మావతి 43 ఏళ్ల తన మావోయిస్ట్ జీవితాన్ని ముగించి జనజీవన స్రవంతిలో కలిశారు. ​పద్మావతి విద్యార్థి దశలో రాడికల్ విద్యార్థి సంఘం పట్ల ఆకర్షితులై అడవి బాటపట్టారు.