ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు : ఎంపిడివో

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు : ఎంపిడివో

SRD: మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయంలో 23వ తేదిన ప్రారంభమైన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. మండలంలో 11 గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 94 మంది వార్డు సభ్యులకు విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ ఇచ్చినట్లు ఎంపిడివో లక్ష్మణ్ అన్నారు. అనంతరం వార్డు సభ్యులకు శిక్షణ పత్రాలను కూడా అందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ట్రైనర్లు పాల్గొన్నారు.