'పార్టీ గెలుపుకు సైనికుల్లా పని చేయాలి'

NRPT: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం జిల్లాలో మెట్రో ఫంక్షన్ హాలులో జిల్లా నూతన అధ్యక్షుడిగా సత్య యాదవ్ పదవి బాధ్యతల స్వీకరించారు. ఎంపీ డీకే అరుణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పార్టీ కొరకు క్రమశిక్షణతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు దక్కుతాయని అన్నారు.