కాసేపట్లో ఆర్మీ ఉన్నతాధికారుల మీడియా సమావేశం

కాసేపట్లో ఆర్మీ ఉన్నతాధికారుల మీడియా సమావేశం

భారత ఆర్మీ ఉన్నతాధికారులు ఇవాళ ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. భారత సాయుధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' గురించి ముఖ్యమైన వివరాలను వెల్లడించనున్నారు. అలాగే, సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలను కూడా వివరించే అవకాశం ఉంది.