MLA మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఇళ్ల లబ్ధిదారులు

MLA మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఇళ్ల లబ్ధిదారులు

WGL: నెక్కొండ మండల పరిధిలో మొదటి విడుతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బేస్‌మెంట్ లెవెల్‌లో నిర్మించుకున్న లబ్ధిదారులకు  రూ.2 లక్షల వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో లబ్ధిదారులు MLA దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ప్రభుత్వం తమకు ఇళ్లను మంజూరు చేసి, సకాలంలో పూర్తి చేయాడానికి కృషి చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.