వీధికుక్కుల బెడదతో స్థానికుల ఇబ్బందులు

వీధికుక్కుల బెడదతో స్థానికుల ఇబ్బందులు

కడప జిల్లా ముద్దనూరులోని యామవరంలో వీధికుక్కల బెడద తీవ్రమైంది. అయితే 2 రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడి ముఖంపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. వీధిలో కుక్కులు ఎక్కువగా ఉండడంతో బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.