కూటమి నాయకులపై కాంగ్రెస్ నేత విశ్వేశ్వర రెడ్డి ఫైర్

కూటమి నాయకులపై కాంగ్రెస్ నేత విశ్వేశ్వర రెడ్డి ఫైర్

E.G: రాజమండ్రి నగరంలో కూటమి అధికారంలోకి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. 14 నెలల కూటమి పాలనలో రాజమండ్రిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు.