జిల్లాలో జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం

TPT: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తిరుపతిలో జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. 8 జిల్లాల నుంచి 1700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శాప్ ఛైర్మన్ రవినాయుడు, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, యాదవ్ కార్పొరేషన్ ఛైర్మన్ నర్సింహ యాదవ్, APGBC ఛైర్మన్ సుగుణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.