వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ
PPM: సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో NCS షుగర్స్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు పావు కేజీ బంగారం, ఆరు కేజీల వెండి దొంగిలించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.