సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WGL: సీఎం సహాయనిధి పేదలకు పెన్నిదని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఇవాళ ఆయన CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 6 మంది లబ్దిదారులకు రూ.1,74, 500 విలువైన చెక్కులను తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.