'ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి'

'ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి'

SKLM: కూటమి ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రణస్థలంలోని బంటుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముస్లింలు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ముస్లింలు వివాహా నిర్వహణ కోసం ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రభుత్వ ఖాజీగా షేక్ భాషను నియమించింది.