'పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది'

'పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది'

SRCL: పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డు శివకుమార్‌కు సోమవారం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ 55 వేల నగదును అందజేశారు. తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు.