పవిత్ర హత్య కేసు.. సంచలన విషయాలు

పవిత్ర హత్య కేసు.. సంచలన విషయాలు

TG: హైదరాబాద్ వారాసిగూడలో పెళ్లికి ఒప్పుకోలేదని పవిత్ర అనే యువతిని నిందితుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నిరోజుల క్రితమే నిందితుడు ఉమా శంకర్‌తో పవిత్ర పెళ్లి నిశ్చయం అయింది. కానీ ఉమా శంకర్‌ తాగుడు, ఇతర అలవాట్లకు బానిసగా మారడంతో.. అతనితో పెళ్లిని పవిత్ర కుటుంబం వద్దనుకుంది. ఇది నచ్చని ఉమా శంకర్.. పవిత్రను ఆమె ఇంట్లోనే హత్య చేశాడు.