'ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి'

'ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి'

NDL: శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగానికి శాశ్వతంగా ప్రతి మండలానికి ఒక ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసేందుకు కూటమి కృషి చేయాలని సీపీఐ జిల్లా నాయకులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. నేడు జూపాడు బంగ్లా మండల కేంద్రంలో మాట్లాడారు. ప్రాజెక్టుకై సర్వం త్యాగం చేసిన నిరుద్యోగులకు జీవో98 కింద ఉద్యోగం కల్పించాలన్నారు.