'విపత్తు సమయంలో హెచ్చరిక వ్యవస్థ కీలకం'

'విపత్తు సమయంలో హెచ్చరిక వ్యవస్థ కీలకం'

KMM: విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు శాస్త్రీయ శిక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు కీలమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని (SIDM) ఏర్పాటు చేయాలని వారి అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు వంటి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు.