'వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి'

SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 3వ వార్డ్ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోతి సంపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి ఇంటికి మొక్కను నాటి భవిష్యత్తు తరాలకు నీడనందిస్తూ పర్యావరణాన్ని కాపాడాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, వార్డ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.