16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి: వర్మ

16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి: వర్మ

KKD: పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ MLA వర్మ మాట్లాడుతూ.. విశాఖ సమ్మె సూపర్ సక్సెస్ అయిందని పేర్కొన్నారు. ఈ సమ్మెలో వందలాది కంపెనీలు పాల్గొని రూ.13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయని, దీనివల్ల 16 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.