విద్యుత్ సరఫరాలో అంతరాయం.. ప్రజల ఇక్కట్లు

విద్యుత్ సరఫరాలో అంతరాయం.. ప్రజల ఇక్కట్లు

ASF: వాంకిడి మండలంలోని బంబార గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై సర్పంచ్ బెండరే కృష్ణజీ స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన సమస్య పరిష్కారం కోసం సర్పంచ్ కృషి చేస్తున్నారన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు.