VIDEO: నేడే తీర్పు.. చిత్తూరులో టెన్షన్

VIDEO: నేడే తీర్పు.. చిత్తూరులో టెన్షన్

CTR: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు తుది తీర్పు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వెలువడనుంది. గురువారం సాయంత్రమే తీర్పు రావాల్సి ఉండగా A1 చింటూతో పాటు ఇతర నిందితులను కోర్టుకు తీసుకు వచ్చారు. శిక్ష నిర్ణయంపై నిందితుల తరఫు అడ్వకేట్ వాదించారు. చివరకు తీర్పు వాయిదా పడటంతో నిందితులను జైలుకు తీసుకెళ్లారు.