తెలంగాణ ముఖ్యమంత్రి కలిసిన ఐజీపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కలిసిన ఐజీపీ

కృష్ణా: కంకిపాడు నందు మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వర రావు కుమారుని వివాహ కార్యక్రమానిక సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నందు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.