VIDEO: అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాలు.. భారీగా డబ్బు స్వాధీనం

VIDEO: అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాలు.. భారీగా డబ్బు స్వాధీనం

హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఈ నెల 5న రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా నిన్న ACB DSP సాంబయ్య ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో సోదలు నిర్వహించారు. ఈ సోదల్లో రూ.30 లక్షల నగదు, పెద్ద ఎత్తున భూమి డాక్యుమెంట్లు, లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.