VIDEO: ములుగులో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

VIDEO: ములుగులో చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

ములుగు జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్షీ, షాది ముబారక్ చెక్కులను మంత్రి సీతక్క అందజేశారు. ములుగు మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు, వెంకటాపూర్ మండల పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తదితరులు పాల్గొన్నారు.