ధాన్యం ఆరబెట్టే యంత్రం కొనుగోలు

KMM: నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కోసం రూ.13.70లక్షలతో వడ్లను డ్రై చేసే మిషన్‌ను కొనుగోలు చేసినట్లు కమిటీ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు తెలిపారు. మార్కెట్ యార్డ్‌లో మిషన్‌ను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులు వడ్లను ఎండబెట్టుకునేందుకు వీలుగా మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు రూ.13.70 లక్షలతో మిషన్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు.